Saturday, February 7, 2009

Nuvvu nenu prema - Preminche premavaa



చిత్రం: నువ్వు...నేను...ప్రేమ (2006)
రచన: వేటూరి సుందర రామమూర్తి
గాయకులు: శ్రేయా ఘోషల్, నరేష్ అయ్యర్
సంగీతం: A.R. రెహమాన్
హమ్మింగ్స్ (కూని రాగం): శ్రేయా
*******************


పల్లవి:
ప్రేమించే ప్రేమవా, ఊరించే ఉహవా,
ప్రేమించే ప్రేమవా పువల్లే పుష్పించే,
నీ నేనా అడిగా నను నేనే,
నీ నీవే హృదయం ఆనాడే,
ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఉహవా,
ప్రేమించే ప్రేమవ పువ్వలే పుష్పించే // ప్రేమించే ప్రేమవా // 

చరణం 1:

రంగు రంగోలి కోరింది నువు పెట్టిరంగే పెట్టిన
మేఘం విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్,
రంగు రంగోలి కోరింది నువుపెట్టే
రేంజ్ పెట్టిన మేఘం విరిసి సుందరి,
వందరి,చిందల ,వందల,చల్లని పున్నమి వెన్నల
పూవైనా పూస్తున్న నీ పరువంగానే పుడతా,
మధుమాసపు మల్లెల మాటలు రగిలించే ఉసురే,
నీవే నా మదిలో అడ నీనే నీ మతమై రాగా,
నా నాడు నీడకు నీ శబ్దం ఉందేమో,
తోడే దొరకని తోడూ విలవిలలాడే
వంటరి వీనం ..మ్మ్.. ప్రేమించే....ఉహవా నీ నేనా అడిగా.. // ప్రేమించే ప్రేమవా // 


చరణం 2:
నెల నెలా వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా,
నా పొదరింటికి వీరే అతిధులు రాతరమా
తుమ్మెద తెన్నలు తేలే నీ మదిలో చోటిస్తావా
నీ వడిగి ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవే సంద్రం చేరి గల గలా పారే నది తెలుసా // ప్రేమించే ప్రేమవా //

No comments:

Related Posts with Thumbnails