Sunday, February 8, 2009

Avakai biryani - Nadiche edu adugullo



చిత్రం: ఆవకాయ్ బిర్యాని (2008)
గాయకులు: నరేష్ అయ్యర్, చిత్ర
సంగీతం: మణికాంత్, కద్రి
****************


పల్లవి:

నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకొన్నా
వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా

చరణం 1:

చిలకా గోరువంకా చెలిమే మనది కాదా
పిల్లా పాపలింకా కలై కలసిరాదా
నేలిన ఇక పైనే పాదాలవ్రేల్లైనా తాకేనా

చరణం 2:

కురిసే పండు వెన్నెల్లో కునుకే చాలు
వొళ్ళో మెరిసే మేడలెందుకులే మదిలో
చోటు చాలే ఊగే దలలో సిరులే పాపలూ
నీతో కబురులేనా ముని మాపులూ
ఈ కలలే నిజమాయె బతుకే పంచితే చాలు బతుకే నూరేళ్ళు

1 comment:

collection of beautiful messages said...

HI...ANNNYA..GUD EVENING..MERU PETTINA BLOG CHALA BAGUNDI..ONLY TELUGU LO..NICE ANNNYA..SONGS..MERU CHESINA CHICKEN CURRY..KIDS PHOTOS...anni chala chala bagunnai..

Related Posts with Thumbnails